సిబ్బంది నిర్లక్ష్యం.. బర్త్‌ సర్టిఫికెట్‌ బదులు డెత్ సర్టిఫికెట్‌ మంజూరు!

జనన ధ్రువీకరణ పత్రం కోసం మున్సిపల్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకుంటే.. అధికారులు పరిశీలించకుండా మరణ ధ్రువీకరణ పత్రం మంజూరు చేశారు. నల్లగొండ జిల్లా నందికొండ మున్సిపాలిటీలో సోమవారం చోటుచేసుకున్న ఈ ఘటన పలు విమర్శలకు తావిస్తోంది. నాగార్జునసాగర్‌కు చెందిన ఓ వ్యక్తి.. తన కుమార్తె, కుమారులకు బర్త్ సర్టిఫికెట్ కోసం నందికొండ మున్సిపల్ కార్యాలయంలో దరఖాస్తు చేశారు. ఒక్కొక్కరికి రూ.200 చొప్పున చెల్లించి రశీదు తీసుకున్నారు. తీరాచూస్తే ఆ రశీదులపై డెత్ సర్టిఫికేట్ అని రాసి ఉంది.

Updated : 19 Mar 2024 18:43 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు