AP News: జీతాలు ఇవ్వట్లేదని.. చేత సేకరణను నిలిపివేసిన క్లాప్ డ్రైవర్లు

కనీస వేతనాలు చెల్లించకపోగా.. ఇచ్చే సొమ్ములు సైతం సకాలంలో చెల్లించడం లేదని కడపలో క్లాప్ డ్రైవర్లు వారం రోజులుగా విధులు బహిష్కరించారు. ఇంటింటికి తిరిగి సేకరించే ఆటోలు ఆగిపోవడంతో చెత్త పేరుకుపోతోంది. వేతనాల గురించి ప్రశ్నిస్తే గుత్తేదారు సంస్థ బెదిరింపులకు పాల్పడుతోందని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు.

Published : 09 Oct 2022 15:41 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు