Viral Video: నెల్లిమర్లలో తాగునీటి కోసం తలలు పగిలాయ్‌!

విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం మల్యాడ గ్రామంలో తాగునీటి కోసం రెండు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. మాటామాట పెరిగి ఇరువర్గాలు పరస్పరం కర్రలతో దాడికి పాల్పడ్డారు. దీంతో గ్రామంలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి వచ్చి పరిస్థితిని చక్కదిద్దారు. ఈ ఘర్షణలో నలుగురు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది.

Published : 25 Jun 2022 19:05 IST

Your browser doesn't support HTML5 video.

మరిన్ని

ap-districts
ts-districts