Rahul Gandhi: రాహుల్ గాంధీపై అనర్హత వేటుకు. నిరసనగా.. కాంగ్రెస్‌ ‘సంకల్ప్‌ సత్యాగ్రహ’

దిల్లీ: లోక్‌సభ నుంచి రాహుల్‌ గాంధీ (Rahul Gandhi)పై అనర్హత వేటుకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ పార్టీ ఒకరోజు ‘సంకల్ప్‌ సత్యాగ్రహ’ను ప్రారంభించింది. దిల్లీలోని రాజ్‌ఘాట్‌ దగ్గర నేతలంతా కలిసి నిరసన దీక్షకు దిగారు. కాంగ్రెస్‌ చీఫ్ మల్లికార్జున్‌ ఖర్గే, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా సహా సీనియర్‌ నేతలు చిదంబరం, సల్మాన్‌ ఖుర్షీద్‌, జైరామ్‌ రమేశ్‌, పవన్‌ కుమార్‌ బన్సల్‌, ముకుల్‌ వాస్నిక్‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Published : 26 Mar 2023 13:12 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు