JP Nadda: నారాయణపేటలో భాజపా బహిరంగ సభ.. పాల్గొన్న జేపీ నడ్డా

ఎన్నికల ప్రచారంలో భాగంగా భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా( JP Nadda) తెలంగాణలో పర్యటిస్తున్నారు. అందులో భాగంగా నారాయణపేటలో ఏర్పాటు చేసిన భాజపా సకల జనుల సంకల్ప సభలో ఆయన పాల్గొన్నారు.

Updated : 19 Nov 2023 15:26 IST

Tags :

మరిన్ని