Congress: అధికారం సాధించి సంచలనం సృష్టించిన కాంగ్రెస్‌

రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం మెుదలైంది. పదేళ్లుగా కనీసం ప్రతిపక్షంలో కూడా లేని కాంగ్రెస్ పార్టీ ఏకంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయికి ఎదిగింది. మెుదటి నుంచి అన్ని సర్వే అంచనాలను నిజం చేస్తూ రాష్ట్రంలో క్లియర్ కట్  మెజార్టీతో కాంగ్రెస్ దూసుకొచ్చింది. అధికార భారాస పట్ల ప్రజల్లో ఉన్న అసంతృప్తిని ఆసరాగా చేసుకుని అధికారమే లక్ష్యంగా అడ్డంకుల్ని అధిగమించి అధికారానికి దగ్గరైంది. వ్యూహాత్మక ఎత్తుగడలు, నేతల ఐక్యతతో తెలంగాణను హస్తగతం చేసుకుంది. ఒక కొత్త చరిత్రకు నాంది పలికింది.

Published : 04 Dec 2023 09:31 IST

Tags :

మరిన్ని