Rajasthan: రాజస్థాన్ సీఎం రేసులో బాలక్‌నాథ్‌ యోగి?

రాజస్థాన్‌లో 115 స్థానాల్లో గెలిచి భారతీయ జనతాపార్టీ జయకేతనం ఎగరవేసింది. భాజపా గెలుపుతో ప్రస్తుతం ఆ రాష్ట్ర సీఎం పీఠాన్ని అధిరోహించేంది ఎవరనే అంశంపై ఆసక్తి నెలకొంది. మాజీ సీఎం వసుంధరా రాజే, కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ పేర్లు ఇప్పటికే Rajasthan: రాజస్థాన్ సీఎం రేసులో బాలక్‌నాథ్‌ యోగి?ప్రచారంలో ఉండగా.. తాజాగా ఈ రేసులో ఓ యోగి పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. తిజారా నియోజకవర్గం నుంచి గెలుపొందిన బాలక్‌నాథ్‌ను కూడా సీఎం పదవి వరించనుందా? అన్న దానిపై చర్చ జరుగుతోంది.(Rajasthan Assembly Elections)

Published : 04 Dec 2023 12:58 IST

Tags :

మరిన్ని