Turkey - Syria Earthquake: అద్భుతం.. మృత్యుంజయులుగా బయటికొచ్చిన ఇద్దరు చిన్నారులు

భూకంపం ధాటికి కకావికలమైన సిరియాలో అద్భుతం చోటు చేసుకుంది. భవనాల శిథిలాల కింద కొన్ని గంటల పాటు చిక్కుకున్న చిన్నారులను సహాయక సిబ్బంది రక్షించారు. ఒకే పట్టణంలోని రెండు వేర్వేరు భవనాల శిథిలాల నుంచి సురక్షితంగా బయటకు తీశారు. మృత్యుంజయులుగా బయటికి వచ్చిన ఆ చిన్నారులను చూసి కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.

Updated : 07 Feb 2023 21:08 IST

Tags :

మరిన్ని