Medak: బీమా కోసం డ్రామా.. మెదక్‌లో వ్యక్తి సజీవదహనం కేసులో అనూహ్య మలుపు

డబ్బుల కోసం దోపిడి, దొంగతనాలు చేసే వారిని చూశాం. ఇంకెన్నో అడ్డదారులు తొక్కటం చూస్తుంటాం. కానీ, ధనదాహంతో ఓ ప్రభుత్వ అధికారి తనను తానే చంపేసుకున్నాడు. బీమా డబ్బుల కోసం జగన్నాటకం ఆడి.. చివరికి పోలీసులకు చిక్కాడు. సినిమా కథకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఉన్న ఈ ఘటన మెదక్ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Published : 17 Jan 2023 20:02 IST

Tags :

మరిన్ని