Viral Video: విశాఖలో యువకుడిని చితకబాదిన మహిళ
close

Published : 13/08/2021 14:30 IST

Viral Video: విశాఖలో యువకుడిని చితకబాదిన మహిళ

విశాఖపట్నం: విశాఖలో ఓ యువకుడిని మహిళ చితకబాదిన వీడియో వైరల్‌గా మారింది. క్రాంతినగర్‌లోని ఓ దుకాణంలో ఉన్న మహిళ, రామకృష్ణ అనే యువకుడి మధ్య వివాదం చోటుచేసుకుంది. ఈ వివాదం ముదిరి ఘర్షణకు దారి తీసింది. యువకుడిపై మహిళ దాడికి దిగింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవతార్చన

మరిన్ని