
సంబంధిత వార్తలు

Hyderabad: హైదరాబాద్‌లో భారీ వర్షం.. పలు ప్రాంతాల్లో నిలిచిన విద్యుత్ సరఫరా
తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లాలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించిన కొన్ని గంటల వ్యవధిలోనే రాష్ట్ర రాజధాని హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో వర్షం ప్రారంభమైంది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. మేడ్చల్ జిల్లాలో పలు చోట్ల ఈదురు గాలులతో...తరువాయి

Hyderabad: హైదరాబాద్‌లో ఈదురుగాలులతో కూడిన వర్షం.. కార్లు ధ్వంసం
నగరంలో పలు చోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. నగరంలోని జీడిమెట్ల, షాపూర్ నగర్, సూరారం, కుత్బుల్లాపూర్, సుచిత్ర, కొంపల్లి, గచ్చిబౌలి, చంపాపేట్, కర్మన్‌ఘాట్, సరూర్‌నగర్, సైదాబాద్, అంబర్‌పేట్‌లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసిందితరువాయి

Weather Forecast: తెలంగాణలో నేడు ఓ మోస్తరు వర్షాలు
కోస్తాంధ్రపై 2.1 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. మరోవైపు బిహార్ నుంచి ఛత్తీస్‌గఢ్, తెలంగాణ మీదుగా తమిళనాడు వరకు గాలులతో 1500 మీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి ఏర్పడింది. వీటి ప్రభావంతో తెలంగాణలో సోమవారం అక్కడక్కడా ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. మిగిలిన ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 3 డిగ్రీలు అదనంగా పెరిగి ఎండలతరువాయి

Telangana News: అన్నదాత అరిగోస
గతేడాది ఇదే సమయానికి 8 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా ఈ ఏడాది ఇప్పటి వరకు 2 లక్షల టన్నులే కొన్నారు. మరోపక్క కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్లు లేకపోవడంతో రూ.600-750కు అద్దెకు తీసుకుని రైతన్నలు అగచాట్లు పడుతున్నారు. ఆరుగాలం కష్టపడి సాగుచేసి ధాన్యాన్ని అమ్మడానికి తెచ్చిన రైతులపై సమస్యల వర్షం కురుస్తోంది. కొనుగోలు కేంద్రాలుతరువాయి

ఎవరి గొప్ప వారిదే!
పిచ్చుక, గిజిగాడు పిట్ట కలిసి చిట్టడవిలోని ఓ చెట్టుపై నివాసం ఉండేవి. ఒకరోజు జోరుగా వర్షం పడుతుండగా.. ‘ఎన్నాళ్లిలా గాలికి, వానకు తడుస్తూ ఉంటాం. చెరొక గూడూ కట్టుకుందాం’ అంది గిజిగాడు. ‘అవును. నాకూ అదే అనిపిస్తోంది’ అంటూ తడిసిన మరుసటి రోజే గడ్డిపోచలు, ఎండు పుల్లలతో ఓ భారీ వృక్షం చిటారు కొమ్మన గిజిగాడు.. కొమ్మలు, ఆకుల మధ్యలో పిచ్చుక గూడు కట్టేశాయి. ఈ విషయం మిగతా పక్షులకు తెలిసింది....తరువాయి

AP News: వరద నీటిలో చిక్కుకున్న వాహనం.. వివాహిత మృతి
భారీ వర్షానికి రైల్వే అండర్ బ్రిడ్జి నీటితో నిండిపోయింది. అయినా డ్రైవర్ వాహనాన్ని ముందుకు నడపడంతో నీట మునిగి ఓ యువతి మృతి చెందింది. కర్ణాటక రాష్ట్రం రాయచూరు సమీపంలోని ముదుగళ్కు చెందిన భాగ్యశ్రీ రెండో కుమార్తె సంధ్య(28)కు హరీష్‌తో రెండేళ్ల కిందట వివాహమైంది. భాగ్యశ్రీ తన కుటుంబ సభ్యులతో...తరువాయి

Crime News: మణికొండలో గల్లంతైన సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతదేహం లభ్యం
నగరంలో ఈనెల 25న రాత్రి కురిసిన వర్షానికి మణికొండలోని డ్రైనేజీలో గల్లంతైన సాఫ్ట్వేర్ ఇంజినీర్ రజనీకాంత్ మృతదేహం లభ్యమైంది. నెక్నాంపూర్ చెరువులో రజనీకాంత్ మృతదేహం లభ్యమైంది. సమచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు....తరువాయి

ఆ ఊర్లో ఎప్పుడూ వర్షం పడదు.. ఎందుకంటే!
భూమిపై ఒక్కో చోట ఒక్కో రకమైన వాతావరణం ఉంటుంది. కాలానుగుణంగా వాతావరణం మారుతుంటే వర్షకాలంలో వర్షాలు, వేసవికాలంలో ఎండ, శీలాకాలంలో చలి వచ్చి పోతాయి. కానీ, ప్రపంచంలో కొన్ని చోట్ల కాలానికి అతీతంగా ఏడాది పొడవునా చలి పంజా విసురుతుంటుంది.. ఎండలు మండిపోతుంటాయి. మరికొన్ని చోట్ల వర్షంతరువాయి

INDvsENG: అలాగైతే కోహ్లీసేనను ఓడించొచ్చు
ఐదు టెస్టుల సిరీసులో బంతి స్వింగ్ అయితే టీమ్ఇండియా ఇబ్బందులు పడుతుందని ఇంగ్లాండ్ మాజీ సారథి అలిస్టర్ కుక్ అంటున్నాడు. భారత్‌కు గొప్ప బ్యాటింగ్ లైనప్ ఉన్నా కదిలే బంతిని ఆడలేకపోవడం వారి బలహీనతని పేర్కొన్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఇంగ్లాండ్‌కు విజయావకాశాలు మెరుగ్గా...తరువాయి

WTC Final: టెస్టుకు అవసరమైన సహనం కోహ్లీసేనలో లేదు
ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో టీమ్ఇండియా సుదీర్ఘ ఫార్మాట్‌కు అవసరమైనంత సహనం ప్రదర్శించలేదని క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ అన్నారు. ఆరో రోజు వాతావరణం చాలా బాగుందని పేర్కొన్నారు. ఓపికతో పాటు షాట్ల ఎంపిక బాగుంటే ఫలితం మరోలా ఉండేదని వెల్లడించారు....తరువాయి

అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతాలేవో తెలుసా?
వర్షాకాలం మొదలుకాబోతుంది. రుతుపవనాల గమనాన్ని బట్టి.. వివిధ ప్రాంతాల్లో చిరుజల్లులు.. మోస్తారు వానలు.. భారీ వర్షాలు కురుస్తాయి. మన దేశంలో సుమారుగా ఏటా వెయ్యి మిల్లీమీటర్ల నుంచి 1,200 మి.మీ వరకు వార్షిక వర్షపాతం నమోదవుతుందట. అయితే, కొన్ని ప్రాంతాల్లో ఏడాది పొడవునా వర్షాలు పడుతూ..తరువాయి

WTC Final: ఐదో రోజు చిరు జల్లులు! ఆట సాగొచ్చు
ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఐదోరోజు ఆట కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. చిరుజల్లులు కురిసేందుకు ఆస్కారం ఉన్నా ఎండ కాస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరం వైపు చల్లని గాలులు వీస్తాయని పేర్కొంది. మబ్బులు పట్టడంతో వెలుతురు తక్కువగా ఉంటుందని వెల్లడించింది....తరువాయి

WTC Final: ఆట ఆలస్యం.. వరుణుడి జోరు
అనుకున్నదే జరిగింది! ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ నాలుగో రోజు ఆట ఇంకా మొదలవ్వలేదు. వేకువజాము నుంచి సౌథాంప్టన్‌లో వర్షం కురుస్తూనే ఉంది. అప్పుడప్పుడు కాస్త తగ్గినట్టు అనిపించినా జల్లులు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. మైదానంలో పిచ్‌పై కప్పిన కవర్లపై నీరు నిలిచింది....తరువాయి

WTC Final: భువీ ఉంటే స్వింగ్ చేసేవాడుగా!
ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో పేసర్ భువనేశ్వర్ కుమార్‌ను తీసుకుంటే బాగుండేదని టీమ్ఇండియా అభిమానులు అంటున్నారు. చల్లని వాతావరణం, మబ్బులు పట్టినప్పుడు అతడి బౌలింగ్ అత్యంత బాగుంటుందని పేర్కొంటున్నారు. అదనపు స్వింగ్ లభించే ఇంగ్లాండ్‌లో అతడు ప్రభావం..తరువాయి

Team India: అందుకే భయమేసిందన్న పీటర్సన్!
ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ సన్నాహంలో టీమ్ఇండియా వెనకబడిందేమోనని భయమేస్తోందని ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ అన్నాడు. ముందుగానే రెండు టెస్టులు ఆడిన న్యూజిలాండ్‌కు ఎక్కువ ప్రయోజనం ఉంటుందన్నాడు. ఫైనల్‌కు ముందు అతడు మీడియాతో మాట్లాడాడు.....తరువాయి

WTC Final: తొలిరోజు తొలి సెషన్ ఆట రద్దు
అనుకున్నదే జరిగింది! ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్‌కు వరుణుడు అడ్డంకులు మొదలుపెట్టాడు. మ్యాచ్ జరిగే సౌథాంప్టన్‌లో శుక్రవారం ఉదయం నుంచి వర్షం కురుస్తూనే ఉంది. దాంతో పిచ్‌ను, మైదానంలో కొంత భాగాన్ని కవర్లతో కప్పారు. మ్యాచ్ ఆరంభానికి గంట ముందు అంపైర్లు...తరువాయి

WTC Final: 90% వర్షం కురుస్తుందని అంచనా!
అరంగేట్రం ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్‌కు వరుణుడు అడ్డుతగిలేలా కనిపిస్తున్నాడు. మొదటి రోజైన శుక్రవారం సౌథాంప్టన్‌లో వర్షసూచన కనిపిస్తోంది. మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. దీంతో మ్యాచ్ సవ్యంగా సాగుతుందో లేదో తెలియని పరిస్థితి నెలకొంది....తరువాయి

WTC Final: ప్చ్..! ఫైనల్‌కు వర్షగండం
ఐసీసీ అరంగేట్ర ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు ఓ దుర్వార్త! సౌథాంప్టన్ వేదికగా జరగనున్న ఫైనల్‌కు వర్షగడం పొంచివుంది. రిజర్వు డేతో కలిసి మొత్తం ఆరు రోజులు భారీ నుంచి సాధారణ వర్షపాతం నమోదవుతుందని సమాచారం. వాతావరణ శాఖ, వాతావరణ....తరువాయి

HYD Rains: హైదరాబాద్‌లో పలుచోట్ల వర్షం
హైదరాబాద్ మహానగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. కోఠి, అబిడ్స్, బేగంబజార్, నాంపల్లి, బషీర్‌బాగ్‌లలో వర్షపు జల్లులు పడ్డాయి. లక్డికాపూల్, నారాయణగూడహైదరాబాద్ మహానగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. కోఠి, అబిడ్స్, బేగంబజార్, నాంపల్లి, బషీర్‌బాగ్‌లలో వర్షపు జల్లులు పడ్డాయి. లక్డికాపూల్, నారాయణగూడతరువాయి

హైదరాబాద్‌లో పలుచోట్ల వర్షం
నగరంలో గురువారం అర్ధరాత్రి అకస్మాత్తుగా వర్షం కురిసింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. ఎల్బీనగర్, దిల్సుఖ్నగర్, కొత్తపేట, నాగోల్, సైదాబాద్, రామంతాపూర్, నారాయణగూడ, హిమాయత్‌నగర్, ఆర్కేపురం, బహదూర్‌పురా, పురానాపూల్, దూద్‌బౌలి, లంగర్‌హౌస్,తరువాయి

నాలాల చుట్టూ ఏడాది తిరిగా!
‘ఈ నగరానికి ఏమైంది..?’ ప్రస్తుతం మనముందున్న ప్రశ్న. ఇప్పుడు కాదు... ఆరేళ్ల కిందటే వరదలు వస్తే ‘భాగ్యనగరానికి ఏమవుతుంది’ అని ఆలోచించారామె. అప్పట్నుంచీ పర్యావరణ మార్పుల కారణంగా నగరాలని ముంచెత్తనున్న అధిక వర్షాలు, వరద నిర్వహణవంటి అంశాలపై పరిశోధనలు చేస్తున్నారు స్వాతి వేముల. ఏడాది క్రితమే ఈ వరద విపత్తుని అంచనా వేసిన స్వాతి... భవిష్యత్తులో జడివానల ప్రభావం నుంచి నగరాన్ని కాపాడుకునేందుకు సూచనలూ చేస్తున్నారు.తరువాయి

ఇంటర్‌తో చేరి..పీజీతో బయటికి!
ఇంజినీరింగ్, మెడిసిన్.. ఇంతకంటే వేరే చదువులు లేవా? ఐఐటీలు, ఐఐఎంలూ అందరికీ అందే పరిస్థితి లేదు కదా! ఇప్పుడేం చేయాలి... ఇంటర్ తర్వాత ఏ కోర్సులో చేరాలి? విద్యార్థులనూ, తల్లిదండ్రులనూ పదే పదే వేధించే ప్రశ్నలు ఇవి. మంచి వసతులు, మెరుగైన బోధనతో మరెన్నో విశిష్ట సంస్థలు మన దేశంలో ఉన్నాయి. ఇంటర్ విద్యార్హతతో ఇంటిగ్రేటెడ్- ఎంబీఏ, ఇంటిగ్రేటెడ్ బీఎడ్, ఇంటిగ్రేటెడ్ పీజీ, విదేశీ భాషల వంటి వైవిధ్య కోర్సులను ఆ సంస్థలు అందిస్తున్నాయి...తరువాయి

సైకిల్ స్మార్ట్‌గా.. రైడింగ్ కొత్తగా!
రయ్‌న దూసుకెళ్తూనే మనసుకి నచ్చే సంగీతం వినొచ్చు... స్మార్ట్‌ఫోన్‌తోనే బండికి తాళం వేయొచ్చు.. తీయొచ్చు... దారి చూపించే జీపీఎస్.. చోరీకి గురైతే వెతికిపెట్టే ట్రాకింగ్ వ్యవస్థ... కరిగిపోతున్న కేలరీల వివరాలు.. ప్రయాణించాల్సిన దూరమెంతో చెప్పడం... ఈ ఫీచర్లన్నీ ఏ లగ్జ్జరీ కారువో.. ఖరీదైన మోటార్సైకిల్వో కావు...తరువాయి
బ్యూటీ & ఫ్యాషన్
- పెళ్లి వేళ.. పాదాలూ మెరవాలంటే..!
- పల్లకిలో పెళ్లికూతురు!
- ఇంట్లోనే చేద్దాం బాడీవాష్‌లు
- ఇష్టసఖులు తోడుగా...
- నుదుటి మీద ముడతలు పోవాలంటే..
ఆరోగ్యమస్తు
- వండేటప్పుడు, తినేటప్పుడు ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా?
- నలభై దాటాక పొట్ట పెరుగుతోందా..?
- పసిపాపలా పాకుతూ ఫిట్‌గా మారిపోదాం..!
- నేతి కాఫీ తెలుసా!
- Breastfeeding Week: తల్లి పాల గురించి మీకూ ఈ సందేహాలున్నాయా?
అనుబంధం
- Sex Life: శృంగార జీవితం బాగుండాలంటే ఈ పొరపాట్లు వద్దు!
- చెడ్డ మాటలు మాట్లాడుతున్నారా..
- సాహితీ.. నీ స్నేహమే నా జీవితాన్ని నిలబెట్టింది..!
- స్కూల్లో గొడవ పడుతుంటే..
- ఆయన అసూయ పడుతున్నారా!
యూత్ కార్నర్
- CWG 2022 : ఎన్నెన్నో ఆటలు.. మన అమ్మాయిలు అదరగొట్టేశారు!
- అమ్మాయిలూ... మీకు మీరే సాటి
- లేసు ఉత్పత్తులకి గుర్తింపు తెచ్చింది!
- Nikhat Zareen: అమ్మకిచ్చిన మాట నిలబెట్టుకుంది!
- ఈ యుద్ధంలో.. ఆమెదే గెలుపు!
'స్వీట్' హోం
- బాల్కనీకి వేలాడే అందాలు..
- బల్లపై అందమైన బటర్డిష్..
- అప్‌సైకిల్ చేద్దామా!
- ఈ పనులన్నీ ఫిట్‌గా మార్చేవే..!
- విశ్వమంతా లక్ష్మీమయం
వర్క్ & లైఫ్
- Harnaaz Sandhu: ఆడవాళ్ల బరువు విషయంలో మీకెందుకంత ఆసక్తి?!
- అసూయను తరిమేద్దాం...
- Team Bonding: కొలీగ్స్‌తో చెలిమి.. మంచిదే!
- వాళ్లని ఫాలో అవుతున్నారా?
- లక్ష్యంతోపాటు ఆర్థిక ప్రణాళిక..