హోంశాఖతో ఇరు రాష్ట్రాల అధికారుల భేటీ
close

తాజావార్తలు

హోంశాఖతో ఇరు రాష్ట్రాల అధికారుల భేటీ
దిల్లీ: కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి నేతృత్వంలో తెలుగు రాష్ట్రాల అధికారులు మంగళవారం భేటీ అయ్యారు. ఆర్టీసీ, డెయిరీ, అగ్రో, ఏపీ ఫుడ్స్‌ సంస్థల విభజనపై ఈ సమావేశం నిర్వహించారు. 4 సంస్థల అధికారులను మరోసారి సమావేశానికి రావాలని కేంద్ర హోంశాఖ సూచన చేసింది. పూర్తిస్థాయి వివరాలతో సమగ్ర నివేదికతో రావాలని సూచించింది.
FileName

  • FileName
మరిన్ని
FileName
FileName

  • FileName
మరిన్ని
FileName

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని
జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2017 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.