ఎలక్ట్రిక్‌ కార్ల రేసుల వేదికగా న్యూయార్క్‌
close

తాజావార్తలు

ఎలక్ట్రిక్‌ కార్ల రేసుల వేదికగా న్యూయార్క్‌
ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రపంచంలోనే తొలిసారి ఎలక్ట్రిక్‌ కార్ల రేసింగ్‌కు న్యూయార్క్‌ వేదిక కానుంది. 2016-17 సంవత్సరంలో ఎఫ్‌ఐఏ ఆధ్వర్యంలో నిర్వహించే ఫార్ములా ఈ రేసులను ఇక్కడ ఏర్పాటు చేయనున్నారు. అక్టోబర్‌ 9 నుంచి ఇవి ప్రారంభం కానున్నాయి. కీలకమైన 13, 14 రౌండ్ల రేసింగ్‌లు జులై 29, 2017న జరగనున్నాయి. ఇక్కడ దీని కోసం 1.947 కిలోమీటర్ల ట్రాక్‌ను కూడా ఏర్పాటు చేశారు. దీనిపై ఫార్ములా ఈ సీఈవో అల్జెండ్రో అగేజ్‌ మాట్లాడుతూ న్యూయార్క్‌ సిటీలో వీటిని ఏర్పాటు చేయటం చారిత్రాత్మక విషయమన్నారు. మోటార్‌స్పోర్ట్స్‌ చరిత్రలోనే ఇది నిలిచిపోతుందన్నారు. తర్వాత దశల్లో దీనిని ప్రపంచంలోని అన్ని ప్రధాన నగరాలకు విస్తరింపచేస్తామని ఆయన పేర్కొన్నారు.
FileName

  • FileName
మరిన్ని
FileName
FileName

  • FileName
మరిన్ని
FileName

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని
జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2016 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.