‘అమ్మ’ అంత్యక్రియల్లో రాహుల్‌ నవ్వులు

తాజావార్తలు

‘అమ్మ’ అంత్యక్రియల్లో రాహుల్‌ నవ్వులు
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత అంత్యక్రియల సమయంలో కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ నవ్వుతూ కనిపిస్తున్న చిత్రాలు వైరల్‌గా మారాయి. ఆయన పక్కనున్న గులాం నబీ ఆజాద్‌ కూడా నవ్వుతూ మాట్లాడుతున్న ఫోటోలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఫోటోలను షేర్‌ చేస్తున్న నెటిజన్లు రాహుల్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు.తమిళ ప్రజలు ‘అమ్మ’గా కొలిచే ముఖ్యమంత్రి చనిపోయి రాష్ట్రమంతా శోకసంద్రంలో మునిగిపోతే... తామెందుకు వచ్చామోనన్న విషయం మరచిపోయి నవ్వుకోవడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
FileName

  • FileName
మరిన్ని
FileName
FileName

  • FileName
మరిన్ని
FileName

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని
జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2016 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.