XClose

Advertisement
అవును సార్‌, ఎన్నికల ఒప్పందంలోనే ఉంది. ప్రభుత్వ విషయాల్లో మా పార్టీ తలదూర్చకూడదు. మా విషయాల్లో ప్రభుత్వం పట్టించుకోవద్దని...

త్వరలో భూ సర్వే

తెలంగాణలో భూముల సమగ్ర సర్వేకు రంగం సిద్ధమైంది. సుమారు ఏడు దశాబ్దాల అనంతరం ఈ సర్వే జరగనుంది. మార్చి రెండో వారానికల్లా టెండర్ల ప్రక్రియను...

తెలంగాణలో ఎయిర్‌బస్‌ హెలికాప్టర్ల తయారీ

ప్రముఖ వైమానిక ఉత్పత్తుల సంస్థ ఎయిర్‌బస్‌ ప్రతినిధులు తెలంగాణలో హెలికాప్టర్ల తయారీ పరిశ్రమ ఏర్పాటుకు ముందుకొచ్చింది. ఆ సంస్థ హెలికాప్టర్ల తయారీ విభాగం...

ముంచుకొచ్చేసింది

ఏ టా వేసవిలో తాగునీటికి కటకటలాడిపోయే ప్రజలకు ఈసారి ఆ ముప్పు ముందే ముంచుకొచ్చేసింది. జనవరి నెల నుంచే తెలంగాణ పల్లెల్లో ఎద్దడి...

సంక్షోభంలోనూ చెక్కుచెదరని భారత్‌ ఉల్లి..రైతు తల్లడిల్లి నాలుగు నెలల్లో ఏపీలో సచివాలయం రాష్ట్రంలో జాతీయ గిరిజన విశ్వవిద్యాలయం పాలక సంస్థలకు పన్ను పోటా? జేఎన్‌యూలో కార్యక్రమానికి హఫీజ్‌ మద్దతు కు.ని.లో అవకతవకలకు అడ్డుకట్ట మేడారానికి పోటెత్తిన భక్తజనం ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఉపయోగమెంత? సంక్షేమానికి రూ.40 వేల కోట్లు! అమెరికా సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా శ్రీ శ్రీనివాసన్‌! విదేశీయుల హత్య... ఆత్మాహుతి దాడులు

రాష్ట్ర అభివృద్ధి కోసం మరో ఉద్యమం

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం మరో ఉద్యమం చేసేందుకు అంతా సిద్ధం కావాలని రాజకీయ ఐకాస ఛైర్మన్‌ కోదండరాం అన్నారు. రంగారెడ్డి జిల్లా వికారాబాద్‌లోని అనంతగిరి హిల్స్‌లో అనంతగిరి అవలోకనం పేరుతో విద్యావంతుల వేదిక సమావేశం...

పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతలు

తెలుగు రాష్ట్రాల్లో క్రమంగా పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. గత వారం రోజులుగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే, చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్‌ అదనంగా నమోదవుతోంది....

నటి ప్రణీతకు తప్పిన ప్రమాదం

సినీ నటి ప్రణీతకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న ఇన్నోవా వాహనం నల్గొండ జిల్లా మోతె సమీపంలో సూర్యాపేట-ఖమ్మం రహదారిపై...

పోలీసుల అదుపులో బ్రహ్మోత్సవం చిత్రం కెమెరామెన్లు సప్త వాహనాల్లో విహరించిన శ్రీవారు బ్రాహ్మణ కార్పొరేషన్‌ను బలోపేతం చేస్తా మంత్రివర్యా.. మీకు ఇది తగునా? క్రికెట్‌ స్టేడియంలో మంత్రి కేటీఆర్‌ సందడి నేటి నుంచి బీడీ పరిశ్రమ బంద్‌ నేడు ఏపీ మంత్రివర్గ సమావేశం సంకల్పం సిద్ధిరస్తు సిరిసిల్ల ఠాణాలో వివాహిత ఆత్మహత్య సూరజ్‌కుండ్‌ మేళాలో ఎంపీ వినోద్‌, రాజీవ్‌శర్మ యాదాద్రిలో భక్తుల రద్దీ భద్రాద్రికి పోటెత్తిన భక్తులు శ్రీకాకుళం జిల్లాలో స్వల్ప భూప్రకంపనలు రైతుల్ని ఆదుకుందాం.. దాతలూ స్పందించండి చేరనున్న సైనికుడి మృతదేహం నారాయణఖేడ్‌లో 82.27 శాతం పోలింగ్‌ తెలంగాణలో నూతన బార్లకు ప్రకటన! విలువలతో కూడిన విద్యను బోధించాలి జౌళి పార్కుకు సాయమందించండి కర్నూలులో డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య హైదరాబాద్‌ చేరుకున్న సీఎం కేసీఆర్‌

రైలు టిక్కెట్టు ‘నిరీక్షణ కష్టాలు’ ఇక మాయం!

రైలు టిక్కెట్ల బుకింగ్‌లో ‘నిరీక్షణ జాబితా (వెయిటింగ్‌ లిస్ట్‌)’ కష్టాల నుంచి గట్టెక్కించేందుకు ఇద్దరు ఇంజినీరింగ్‌ విద్యార్థులు అధునాతన మొబైల్‌ యాప్‌ను సిద్ధంచేశారు...

2045 నాటికి రోబోలే ఉద్యోగులు

సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా రోబో.. వైద్యుడిగా రోబో.. వాహనాలు నడిపే రోబో.. ఇలా 2045నాటికి ప్రతి పనిలో, ప్రతి ఉద్యోగంలో రోబోలే కనిపించే పరిస్థితి ఉత్పన్నమవుతుందని...

కటకాలు లేని కెమెరా!

ఎలాంటి కటకాలు (లెన్సులు), చుట్టూ రక్షణ కవచం అవసరంలేని చిత్రీకరణ సాధనాన్ని అమెరికాలోని మస్సాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎంఐటీ) శాస్త్రవేత్తలు రూపొందించారు. ఇందులో విడివిడిగా ఉండే ఆప్టికల్‌ ఫైబర్లతో...

మరిన్ని రైళ్లలో డైనమిక్‌ ఛార్జీల విధానం చుక్కల రక్తంతో క్యాన్సర్‌ గుర్తింపు టైప్‌-2 మధుమేహ మందులతో ఇన్సులిన్‌ కణాలపై ప్రభావం అవినీతి కేసులో ఇజ్రాయిల్‌ మాజీ ప్రధానికి జైలుశిక్ష ‘చిత్ర’ వార్త

వారియర్స్‌ ‘హీరో’చిత విన్యాసం

తెలుగు సినిమా క్లైమాక్స్‌లో ఏం జరుగుతుందో తెలుసు కదా? అప్పటి వరకూ ప్రత్యర్థిదే ఆధిపత్యం కానీ చివర్లో హీరో వీరోచితంగా రెచ్చిపోతాడు...

నాసాకి పంపించా!

చందమామపై అడుగుపెట్టిన నీల్‌ఆర్మ్‌స్ట్రాంగ్‌ని కలిసిన ఓ వ్యక్తి ‘వస్తూవస్తూ మాకేం తెచ్చావ్‌..!’ అని అడిగాడట. అందుకు నీల్‌ ‘నా కాళ్లకంటిన కాసింత వెన్నెల!’...

లంకను గిరగిరా..

వారెవ్వా ధోనీసేన. ఆఖరి పంచ్‌ అదిరింది. టీమ్‌ఇండియా ధాటికి కుర్ర శ్రీలంక కుదేలైపోయింది. గిరాగిరా బంతులతో ప్రత్యర్థికి అశ్విన్‌ ఉచ్చు బిగించిన వేళ నిర్ణయాత్మక పోరులో...

బడ్జెట్‌కు ముందు జోరు లేనట్లే

దేశీయ, అంతర్జాతీయ పరిణామాలు మదుపరిని కలవరపెడుతున్నాయి.మార్కెట్‌ నేలచూపులు చూస్తోంది. సెన్సెక్స్‌ గత గురువారం ఒక్క రోజులోనే 800 పాయింట్లకు పైగా...

సర్కారీ కొలువులకు.... సీజీఎల్‌ పరీక్ష

కేంద్రప్రభుత్వ అధీనంలోని వివిధ సంస్థల్లో గ్రూప్‌-బి, గ్రూప్‌-సి పోస్టుల భర్తీకి కంబైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ లెవెల్‌’ (సీజీఎల్‌) పరీక్ష ప్రకటన విడుదలయింది. దేశంలోని అత్యుత్తమ ఉద్యోగాల్లో ...

కాలుష్య మహమ్మారిపై ఉమ్మడిపోరు!

మృత్యుపాశాలు విసరుతున్న వాయుకాలుష్య భూతం ప్రపంచ వ్యాప్తంగా ఏటా సుమారు 55లక్షల మంది ప్రాణాల్ని కర్కశంగా...

Full Story...

వూళ్లకూ నీళ్లు!

అవి మహా నగరం చుట్టూ ఉన్న ప్రాంతాలే... ఇప్పటికీ చాలా వరకు అక్కడ బోరు నీళ్లే దిక్కు. వేసవి వచ్చిందంటే చాలు... బోర్లు ఎండిపోయి జనం గుక్కెడు...

దర్జాగా దోచేస్తున్నారు..!

నగర శివారులో భూముల ధరలు అధికంగా పలుకుతుండడంతో ప్రభుత్వం రూ.కోట్లు వెచ్చించి కంచెలు ఏర్పాటు చేసి రక్షణ కల్పించేందుకు నిర్ణయించింది.

నేటి నుంచి ప్రత్యేక బస్సులు

మేడారం జాతర సందర్భంగా నేటి నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని ఆర్టీసీ జేఎండీ గండ్ర వెంకట రమణారావు పేర్కొన్నారు. శనివారం హన్మకొండ బాలసముద్రంలోని ఆర్టీసీ ప్రత్యేక...

అదిగో... జన జాతర!

రెండేళ్లకు ఒకసారి వచ్చే సమ్మక్క, సారలమ్మ జాతర ఉత్సవాల సందడి నెలకొంది. వరంగల్‌ జిల్లా మేడారంలో జరిగే మహా జాతరకు ఇప్పటికే భక్తజనం పెద్దసంఖ్యలో తరలుతోంది.

ఉలుకూ పలుకు లేని పీఎంఏవై

ఏడేళ్ల సుదీర్ఘ కాలవ్యవధి అనంతరం జిల్లాలోని మూడు పట్టణాలకు కేంద్ర ప్రభుత్వం మంజూరుచేసిన పీఎంఏవై (ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన) ఇళ్ల పథకం.. ఆచరణలో ఉలుకూ పలుకు...

ఇదేమీ ‘కర్మ’గారం!

మా ప్రాంతంలో పెద్ద కర్మాగారం ఏర్పాటవడంతో ఎంతో సంతోషపడ్డాం. అందులో మాకు కొలువులు రావడంతో మా బతుకులు బాగుపడతాయని మురిసిపోయాం. ప్రభుత్వ ఫ్యాక్టరీ కాబట్టి...

మిషన్‌-2లో మనమే నం: 1

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చిన్న నీటి వనరుల పునరుద్ధరణ (మిషన్‌ కాకతీయ పథకం-2) వేగమందుకుంది. చెరువుల ఎంపిక మొదలుకొని టెండర్ల ప్రక్రియ, పనుల ప్రగతిలో...

నేడు, రేపు ముఖ్యమంత్రి పర్యటన

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు రెండు రోజులు జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటన వివరాలను జిల్లా కలెక్టర్‌ లోకేశ్‌కుమార్‌ ఆదివారం వెల్లడించారు. సీఎం పర్యటన షెడ్యూలు వివరాలా....

మిషన్‌ భగీరథ పనులు షురూ!

ప్రతి ఇంటికి 2019 కల్లా నల్లాల ద్వారా సురక్షితమైన తాగు నీటిని సరాఫరా చేసే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం మిషన్‌ భగీరథ జలజాలం (వాటర్‌ గ్రిడ్‌) పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది.

బియ్యం దొంగలు

పేదల బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్న దొంగల మెడకు ఉచ్చు బిగుస్తోంది. నిఘా వర్గాలు ఇచ్చిన నివేదిక ఆధారంగా జిల్లా ఉన్నతాధికారులు విచారణ జరిపారు. అక్రమాల చిట్టా...

నేడో..రేపో

నవ్యాంధ్ర రాజధాని అమరావతి నగర తుది సవివర బృహత్‌ ప్రణాళికపై సీఆర్‌డీఏ కసరత్తు దాదాపుగా కొలిక్కి వచ్చింది. ముందే ప్రకటించినట్టుగా సీఆర్‌డీఏ తుది ప్రణాళికను సోమవారమే...

‘సూర్య’ తేజస్సు.. ‘నారాయణ’ ఉషస్సు

రథసప్తమి రోజున శ్రీనివాసుని భక్తకోటి ఆరాధించింది. మాఘశుద్ధ సప్తమి పర్వదినాన సూర్య జయంతి సందర్భంగా సూర్యుణ్ణి కొలడంతో పాటు సప్త వాహనాలపై విహరించే సప్తగిరీశుడ్ని...

సారథి లేక.. అవినీతి కేక

విజయవాడ ఆంధ్రప్రదేశ్‌కు ఎప్పటి నుంచో రవాణా రాజధాని. ఇక్కడ ఉన్న రద్దీ అంతాఇంతా కాదు. ఆ స్థాయిలో రవాణా శాఖలో కదలిక లేదు. పన్నులు విధించడం, వసూలు చేయడంలో...

‘విభిన్న’ కష్టాలు!

విభిన్న ప్రతిభావంతులకూ కష్టాలు తప్పడం లేదు. ఆసరాగా నిలవాల్సిన అధికారుల నిర్లక్ష్యంతో ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహకాలకు దూరమవుతున్నారు. సమస్యలపై పదేపదే విన్నవించినా కరుణించే నాథుడే లేడు.

ఆగని దందా

జిల్లాలో ఇసుక ర్యాంపుల నిర్వహణ అధికారికంగా లేకపోయినా ఇసుకాసురులకు మాత్రం కొరత కనిపించడం లేదు. ఓ వైపు ఇసుక తవ్వకాలకు సంబంధించి నూతన విధానానికి టెండర్ల...

పక్కా వ్యూహాలు ప్రతి దాడుల

గత నెలలో సుండుపల్లి, చిత్తూరు జిల్లా సరిహద్దులోని అటవీ ప్రాంతంలోకి వెళ్లిన తమిళ కూలీలను గుర్తించి పట్టుకోబోయిన సానిపాయిరేంజి అధికారి, సిబ్బందిపై.. వారు దాడిచేసి చంపే ప్రయత్నం చేశారు.

మీ చావు దేని కోసం?

అమ్మానాన్నలు తిట్టేది ఎవరి కోసం? గురువులు మందలించేది ఎవరి కోసం? మన బాగు కోసం... మన భవిత కోసం ఉలి దెబ్బలన్నీ శిల్పంలా మలచడం కోసమే...

అవినీతిపై ‘నిఘా’

నెల్లూరు నగరపాలక సంస్థకు ప్రధాన ఆదాయం ఆస్తి పన్ను. ఏడాదికి దాదాపు రూ.60 కోట్లు రావాల్సి ఉంది. వాస్తంగా వసూళ్లు రూ.20 కోట్లు మించడంలేదు. కారణం సిబ్బంది...

మొక్కు‘బడులు’

ఉపాధ్యాయుల సర్దుబాటు ద్వారా విద్యాప్రమాణాలు మెరుగుపరచాలనే లక్ష్యానికి ఆదిలోనే గండిపడడంతో జిల్లాలోని పశ్చిమంలో గురువుల కొరతతో విద్యార్థులు చదువులకు దూరమవుతున్నాయి.

మొక్కుబడి కార్యాచ‘రణం’..!

రథసప్తమి పర్వదినాన ప్రత్యక్ష దైవం ఆదిత్యుని దర్శనానికి విచ్చేసిన భక్తులు చుక్కలు చూడాల్సి వచ్చింది. మొక్కుబడిగా సాగిన అధికారుల కార్యాచరణ తోపులాటలకు దారి తీసింది.

కళ్ల ముందు కలల వాహనం

రయ్‌ రయ్‌మని దూసుకుపోయే కుర్రకారును ఆకట్టుకునే బైక్‌లు...సకల సౌకర్యాల సమాహారంగా నిండిన కార్లు... మహిళలు మెచ్చే ద్విచక్ర వాహనాలు... రవాణాకు ఉపయోగించే ఆటోలు...

విజయ‘నగరం’ కాదు

విజయనగరం నగర పాలక సంస్థ ఆవిర్భవించి రెండు నెలలు గడవక ముందే మళ్లీ పురపాలక సంస్థగా మారిపోయింది... కార్పొరేషన్‌గా మారితే విజయనగరం పట్టణం అభివృద్ధిలో దూసుకుపోతుంది ఇక...

ఆగిన పనుల విలువ రూ. 580 కోట్లు

జిల్లాలో ప్రారంభం కాకుండా, మధ్యలో ఆగిపోయిన పథకాల వల్ల ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఆగిపోయిన వాటిలో తాగునీటి పథకాలు, సాగునీటి పథకాలు, రహదారులు...