AP SEC: ఓట్ల లెక్కింపునకు ఏపీ ఎస్‌ఈసీ కసరత్తు

తాజా వార్తలు

Published : 16/09/2021 15:16 IST

AP SEC: ఓట్ల లెక్కింపునకు ఏపీ ఎస్‌ఈసీ కసరత్తు

అమరావతి: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఏపీ హైకోర్టు అనుమతించిన నేపథ్యంలో సంబంధిత ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. హైకోర్టు తీర్పు కాపీని పరిశీలించి లెక్కింపు తేదీలపై నిర్ణయం తీసుకోనుంది. ఎన్నికల లెక్కింపునకు చేయాల్సిన ఏర్పాట్లు, తదితర అంశాలపై చర్చించేందుకు సీఎస్‌, డీజీపీతో ఎస్‌ఈసీ నీలం సాహ్ని సమావేశం కానున్నారు. లెక్కింపునకు సిబ్బంది ఏర్పాటు, పోలింగ్‌ కేంద్రాల వద్ద తీసుకోవాల్సిన చర్యలపై ఆ సమావేశంలో చర్చింనున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని