
తెలంగాణ
ఈనాడు, హైదరాబాద్: ధాన్యం రాక ఆధారంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసుకునే అధికారాన్ని జిల్లా కలెక్టర్లకు ఇస్తూ పౌర సరఫరాల శాఖ కమిషనర్ వి.అనిల్‌కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. గత అక్టోబరులో జారీ చేసిన ఆదేశాలను సవరిస్తూ తాజా ఉత్తర్వులు జారీ చేస్తున్నట్లు తెలిపారు.