close

క్రీడలు

సెయింట్‌ పాయిస్‌ గెలుపు 

సంపత్‌కుమార్‌ స్మారక బాస్కెట్‌బాల్‌

ఈనాడు, హైదరాబాద్‌: సంపత్‌కుమార్‌ స్మారక బాస్కెట్‌బాల్‌ టోర్నీలో లయోలా అకాడమీపై సెయింట్‌ పాయిస్‌ పైచేయి సాధించింది. మహిళల మ్యాచ్‌లో సెయింట్‌ పాయిస్‌ 45-20తో లయోలాపై గెలిచింది. సెయింట్‌ పాయిస్‌ జట్టులో షమిత (10), మౌనిక (8), మృణాళిని (6).. లయోలా తరఫున ప్రియాంక (8), ఏంజెల్‌ (6) మెరిశారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు