close

జాతీయ- అంతర్జాతీయ

హాంకాంగ్‌ సరిహద్దుల్లో చైనా సేనలు 

వెల్లడించిన ట్రంప్‌

వాషింగ్టన్‌: హాంకాంగ్‌ సరిహద్దుల్లో చైనా తన సేనలను మోహరిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ మంగళవారం వెల్లడించారు. హాంకాంగ్‌ పాలనలో చైనా ఆధిపత్యాన్ని నిరసిస్తూ స్థానికులు ఆందోళనలు చేపడుతున్న క్రమంలో చైనా ఈ చర్యలు తీసుకుంటున్నట్టు తమ నిఘా సంస్థలు వెల్లడించాయని ఆయన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. మరోవైపు- హాంకాంగ్‌లో ఆందోళనకారులు మంగళవారమూ నిరసనలు చేపట్టారు. దీంతో పోలీసులు వారిపై పెప్పర్‌ స్ప్రే ప్రయోగించారు. ఆందోళనల కారణంగా విమానాశ్రయం వరుసగా రెండో రోజు మూతపడింది.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు