బ్రేకింగ్

breaking
09 May 2024 | 06:33 IST

గ్రహం - అనుగ్రహం | రాశిఫలం - 09/05/24

ఈనాడు పాఠకులకు శుభోదయం.. తేది: 09-05-2024, గురువారం; శ్రీ క్రోధి నామ సంవత్సరం; ఉత్తరాయణం; వసంత రుతువు, వైశాఖమాసం, శుక్లపక్షం పాడ్యమి: ఉ. 7-09 తదుపరి విదియ కృత్తిక: మ. 1-06 తదుపరి రోహిణి అమృత ఘడియలు: ఉ. 10-47 నుంచి 12-20 వరకు వర్జ్యం: తె. 4-55 నుంచి దుర్ముహూర్తం: ఉ. 9-48 నుంచి 10-39 వరకు తిరిగి మ. 2-53 నుంచి 3-44 వరకు రాహుకాలం: మ. 1-30 నుంచి 3-00 వరకు సూర్యోదయం: ఉ. 5.34; సూర్యాస్తమయం: సా.6.17 చంద్ర దర్శనం, దక్షిణ శృంగం. నేటి రాశిఫలం కోసం ‘మరిన్ని వివరాలు’ క్లిక్‌ చేయండి.

మరిన్ని

తాజా వార్తలు