ఎన్టీఆర్‌ అభినందన మర్చిపోలేను: పృథ్వీరాజ్‌ - alitho saradaga
close
Published : 30/01/2021 18:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎన్టీఆర్‌ అభినందన మర్చిపోలేను: పృథ్వీరాజ్‌

హైదరాబాద్‌: తాను చెప్పిన శకుని డైలాగ్స్‌ విని మహానటుడు ఎన్టీఆర్‌ ఎంతగానో మెచ్చుకున్నారని నటుడు పృథ్వీరాజ్‌ అంటున్నారు. ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి నటుడు కృష్ణభగవాన్‌తో కలిసి వచ్చి ఆయన సందడి చేశారు. ఈ సందర్భంగా కృష్ణభగవాన్‌ తనదైన శైలిలో వెటకారంగా మాట్లాడుతూ... షో ఆసాంతం నవ్వులు పంచారు. అలాగే పృథ్వీరాజ్‌ ‘మంచు దెబ్బ’ వెనుకున్న విషయాలను వివరించటం చాలా ఆసక్తిగా ఉంది. ఎమ్మెస్‌ నారాయణతో చేపల గురించి కృష్ణ భగవాన్‌ పేల్చిన పంచ్‌లు కడుపుబ్బా నవ్విస్తున్నాయి. మరి ఆ సరదా సంభాషణలు, వారిద్దరి సినీ కెరీర్‌ సంబంధించిన ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలంటే సోమవారం దాకా వేచి చూడాల్సిందే. అందాకా ఈ నవ్వుల ప్రోమోను చూసేయండి!

ఇవీ చదవండి!

‘ఖిలాడి’టీమ్‌లో యాక్షన్‌ కింగ్‌!

దయచేసి.. మా ఇంటికి రావొద్దు: శింబు
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని