రోహిత్‌కు విశ్రాంతి: రాహుల్‌, ధావన్‌ ఓపెనింగ్‌ - england own the toss and choose to field
close
Published : 12/03/2021 18:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రోహిత్‌కు విశ్రాంతి: రాహుల్‌, ధావన్‌ ఓపెనింగ్‌

టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న ఇంగ్లాండ్‌

అహ్మదాబాద్‌: ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం మొతేరాలో తొలి టీ20 పోరుకు భారత్‌, ఇంగ్లాండ్‌ సిద్ధమయ్యాయి. టాస్‌ గెలిచిన ఇంగ్లాండ్‌ సారథి ఇయాన్‌ మోర్గాన్‌ వెంటనే ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. టెస్టుకు ఉపయోగించిన ఎర్రమట్టి పిచ్‌లతో పోలిస్తే టీ20 పిచ్‌లు నల్లరంగులోఉన్నాయి. కొద్దిగా పచ్చిక ఉంది. రెండో ఇన్నింగ్స్‌లో తేమ ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయి. మణికట్టు స్పిన్నర్లు కీలకం కానున్నారు. ఛేదన చేసిన జట్టుకే గెలుపు అవకాశాలు ఎక్కువని సమాచారం. టీమ్‌ఇండియాలో రోహిత్‌శర్మకు విశ్రాంతినిచ్చారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని