మోసగాళ్లు నుంచి మరో సింగిల్‌ - mosagallu new song out now
close
Published : 20/02/2021 00:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మోసగాళ్లు నుంచి మరో సింగిల్‌

హైదరాబాద్‌: మంచువిష్ణు, కాజల్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘మోసగాళ్లు’. జెఫ్రీ గీ చిన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రపంచంలోనే అతి పెద్ద ఐటీ కుంభకోణం కథా నేపథ్యంలో రూపుదిద్దుకుంటోన్న చిత్రమిది. తాజాగా ఈ సినిమా నుంచి కొత్త పాటను చిత్రబృందం అభిమానులతో పంచుకుంది. ‘పైసా మే హై పరమాత్మ’ అంటూ సాగే ఈ పాట తనకెంతో ఇష్టమని విష్ణు పేర్కొన్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ సినిమాలో బాలీవుడ్‌ నటుడు సునీల్‌శెట్టి, నవ్‌దీప్‌ కీలకపాత్రల్లో కనిపించనున్నారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని