ఒట్టు! ఈసారి వస్తా.. ఒకే ఫ్రేమ్‌లో శ్రుతి-తమన్నా - social look of cinema celebrities
close
Published : 03/01/2021 02:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఒట్టు! ఈసారి వస్తా.. ఒకే ఫ్రేమ్‌లో శ్రుతి-తమన్నా

సోషల్‌ లుక్‌: సినీ తారలు పంచుకున్న నేటి విశేషాలు

* ఈసారి కచ్చితంగా థియేటర్లో అలరిస్తానని బాలీవుడ్‌ కింగ్‌ఖాన్‌ షారుఖ్‌ అభిమానులకు మాటిచ్చారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను అభిమానులతో పంచుకున్నారు.

* హాస్యనటుడు వెన్నెల కిషోర్‌ ఒక పోస్టు చేశారు. ‘సర్వేజనః వైరస్‌ ఫ్రీ భవంతు’ అంటూ కరోనా వైరస్‌ గురించి ఓ పోస్టు చేశారు.

* సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు కూతురు సితార అప్పుడే వంటపాఠాలు చెప్పేస్తోంది. తాను కేక్‌ తయారు చేసిన వీడియోను ఇన్‌స్టాలో పోస్టు చేసింది.

* చిరుత హీరోయిన్‌ నేహాశర్మ జిమ్‌వర్కౌట్‌ చేసిన తర్వాత దిగిన ఫొటోను ఇన్‌స్టాలో పంచుకుంది.


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని