Social Look: చైతన్యకి నిహారిక థ్యాంక్స్‌.. జగిత్యాలలో శ్రీముఖి - telugu news social look of tollywood kollywood bollywood actors
close
Published : 25/10/2021 01:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Social Look: చైతన్యకి నిహారిక థ్యాంక్స్‌.. జగిత్యాలలో శ్రీముఖి

Social Look: సినిమా తారలు పంచుకున్న విశేషాలివీ..

* శ్రీముఖి జగిత్యాలలో సందడి చేసింది. ‘ముక్కు’ అవినాష్‌తో దిగిన ఫొటోల్ని షేర్‌ చేసింది. ‘జగిత్యాల స్టోరీస్‌’ అనే వ్యాఖ్యని జోడించింది.

* తన పాత ఫొటోని షేర్‌ చేసింది రాధికా ఆప్టే.

* నిహారిక గోవాలో ఎంజాయ్‌ చేసింది. సముద్రతీరాన దిగిన ఫొటోని పంచుకుంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. ఫొటో తీసినందుకు తన భర్త చైతన్యకి థ్యాంక్స్‌ చెప్పింది.

* లక్ష్మిరాయ్‌ టోపీ ధరించి స్టైలిష్‌గా కనిపించింది.

* సూట్‌, చీర కాంబినేషన్‌లో ప్రగ్యా జైస్వాల్‌ ఆకట్టుకునేలా ఉంది. ఇంకా ఎవరెవరు ఏఏ విశేషాలు పంచుకున్నారో చూడండి...






































మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని