పెళ్లి సందడి: పసుపు దుస్తుల్లో మెరిసిన కాజల్‌ - haldi ceremony at Kajal Aggarwal house
close
Published : 30/10/2020 12:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పెళ్లి సందడి: పసుపు దుస్తుల్లో మెరిసిన కాజల్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: కథానాయిక కాజల్‌ పెళ్లి ముహూర్తం దగ్గరపడింది. తన స్నేహితుడు, వ్యాపారవేత్త గౌతమ్‌ కిచ్లును అక్టోబరు 30న వివాహం చేసుకోనున్నారు.ఈ సందర్భంగా ఇప్పటికే పెళ్లి కార్యక్రమాలు సందడిగా సాగుతున్నాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల వేదికగా చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా కాజల్‌ ఇంట ‘పసుపు కొట్టే వేడుక’ సందడిగా జరిగింది. ఈ వేడుకలో పసుపు వర్ణ దుస్తులు, పూల ఆభరణాలతో కాజల్‌ ‘చందమామ’లా మెరిసిపోయారు. అంతేకాదు, కుటుంబ సభ్యులతో కలిసి డ్యాన్స్‌ చేశారు. కాజల్‌ సోదరి నిషా అగర్వాల్‌ తమ ఇంట్లో పనిచేసేవారికి బహుమతులు అందించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.

మరిన్ని చిత్రాల కోసం క్లిక్‌ చేయండి
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని