Amitabh Bachchan: బిగ్‌ బ్రదర్‌.. గురువుకు ఇవే నా శుభాకాంక్షలు: చిరు - megastar chiranjeevi wishes amitabh bachc
close
Published : 11/10/2021 14:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Amitabh Bachchan: బిగ్‌ బ్రదర్‌.. గురువుకు ఇవే నా శుభాకాంక్షలు: చిరు

హైదరాబాద్‌: లెజండరీ యాక్టర్‌, బిగ్‌ బి అమితాబ్‌ బచ్చన్‌ పుట్టినరోజు సందర్భంగా అగ్రకథానాయకుడు చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ట్విటర్‌ వేదికగా ‘సైరా’ షూటింగ్‌లో దిగిన ఫొటోను పంచుకుంటూ, ‘మా పెద్దన్నయ్య,  నా చిరకాల గురువు ఒకేఒక అమిత్‌జీకి పుట్టిన రోజు శుభకాంక్షలు. మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలి. ఆరోగ్యం, సంతోషం, శక్తిని మీరు పొందాలి’ అని ట్వీట్ చేశారు. కేవలం చిరంజీవి మాత్రమే కాదు, పలువురు బాలీవుడ్‌ నటీనటులు కూడా అమితాబ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.








Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని