‘స్టాండప్‌ రాహుల్‌’ నుంచి ఫస్ట్‌లుక్‌ - varsha bollamma first look from stand up rahul
close
Published : 23/06/2021 23:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘స్టాండప్‌ రాహుల్‌’ నుంచి ఫస్ట్‌లుక్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: యువకథానాయకుడు రాజ్‌తరుణ్‌, మిడిల్‌క్లాస్‌ మెలొడీస్‌ ఫేమ్‌ వర్ష బొల్లమ్మ జంటగా ‘స్టాండప్‌ రాహుల్‌’ తెరకెక్కుతోంది. ఈ సినిమాలో శ్రేయారావ్‌ పాత్రలో వర్ష కనిపించనుంది. తాజాగా ఆమె ఫస్ట్‌లుక్‌ విడుదలైంది. శాంటో మోహన్‌ వీరంకి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. డ్రీమ్‌ టౌన్‌ ప్రొడక్షన్స్‌, హైఫైవ్‌ పిక్చర్స్‌ పతాకాలపై నందకుమార్‌ అబ్బినేని, భరత్‌ మాగులూరి నిర్మించారు. ఈ చిత్రంలో రాజ్‌తరుణ్‌ స్టాండప్‌ కమెడియన్‌గా కనిపించనున్నాడు. వెన్నెల కిషోర్‌, మురళీశర్మ, ఇంద్రజ, దేవిప్రసాద్‌, మధురిత కీలక పాత్రలు పోషించారు. స్వీకర్‌ అగస్తి సంగీతం సమకూర్చారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని