close

తాజావార్తలు

25న ఖైదీ విడుదల

టీనగర్, న్యూస్‌టుడే: లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో కార్తి నటిస్తున్న చిత్రం ‘ఖైదీ’. ఈ చిత్రం విడుదల తేదీని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. డ్రీమ్‌ వారియర్‌ ఫిక్చర్స్‌ బ్యానరుపై నిర్మితమవుతున్న ఈ చిత్రానికి ష్యామ్‌ సీఎస్‌ సంగీతం సమకూర్చారు. ఈ చిత్రం దీపావళి పండుగ రోజు విడుదల కానున్నట్లు ఇదివరకు వార్తలు వచ్చాయి. రెండు రోజుల ముందుగా అంటే 25వ తేదీన చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం గురువారం విడుదల చేసిన అధికారిక ప్రకటనలో పేర్కొంది. ఈ చిత్రంలో కథానాయిక లేరని, నరేన్‌ ప్రధాన పాత్ర పోషిస్తున్నారని సమాచారం. 


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.