AP News: డ‌బ్బులివ్వ‌లేద‌ని తండ్రిపై ఘాతుకం

తాజా వార్తలు

Published : 22/05/2021 11:21 IST

AP News: డ‌బ్బులివ్వ‌లేద‌ని తండ్రిపై ఘాతుకం

బేస్త‌వారిపేట‌: డబ్బులివ్వ‌లేద‌ని తండ్రిని కుమారుడు దారుణంగా హ‌త్య చేసిన ఘ‌ట‌న ప్ర‌కాశం జిల్లా బేస్త‌వారిపేట మండ‌లం పెద్ద ఓబేనేనిప‌ల్లిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. భూమి విక్ర‌యించ‌గా వ‌చ్చిన డ‌బ్బుల కోసం తండ్రీ, కుమారుల‌ మ‌ధ్య నిన్న‌ ఘ‌ర్ష‌ణ జ‌రిగింది. ఈ క్ర‌మంలో నిద్రిస్తున్న తండ్రిపై కుమారుడు(18) గొడ్డ‌లితో దాడి చేసి చంపేశాడు. డ‌బ్బులు ఇవ్వ‌లేద‌నే కోపంతోనే 

యువ‌కుడు ఈ హ‌త్య చేసిన‌ట్లు పోలీసులు ప్రాథ‌మిక నిర్ధ‌ర‌ణ‌కు వ‌చ్చారు. ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని