విధుల నుంచి వాలంటీరు తొలగింపు
eenadu telugu news
Published : 27/10/2021 03:41 IST

విధుల నుంచి వాలంటీరు తొలగింపు

మాచవరం, న్యూస్‌టుడే : మాచవరం మండలం పిల్లుట్లకు చెందిన బాలింత పట్ల అసభ్యంగా ప్రవర్తించిన గ్రామ వాలంటీరు మల్ల గోపిని విధుల నుంచి తొలగించినట్లు ఎంపీడీవో రాజ్‌గోపాల్‌ తెలిపారు. విషయం తెలిసిన వెంటనే స్థానిక గ్రామ సచివాలయ పంచాయతీ కార్యదర్శి ద్వారా నివేదిక తెప్పించుకొని, మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని