close

సోమవారం, ఫిబ్రవరి 24, 2020

తాజా వార్తలు

రామోజీ ఫిల్మ్‌సిటీలో ఘనంగా గణతంత్ర వేడుకలు

హైదరాబాద్‌: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్‌సిటీలో 71వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. రామోజీ గ్రూప్‌ సంస్థల ఛైర్మన్ రామోజీరావు మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు. అనంతరం భద్రతా సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఫిల్మ్‌సిటీ ఎండీ రామ్మోహన్‌ రావు, హెచ్‌ఆర్‌ ప్రెసిడెంట్‌ గోపాలరావు, సీఈఓ రాజీవ్‌ జల్నాపుర్కర్‌, ఈటీవీ భారత్‌ డైరెక్టర్‌ బృహతి పాల్గొన్నారు. పలువురు ఉన్నత ఉద్యోగులు, సిబ్బంది వేడుకలకు హాజరయ్యారు.

 


మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.