close

శనివారం, ఆగస్టు 08, 2020

తాజా వార్తలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
హ్యూమన్‌ రైట్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ఛైర్‌పర్సన్‌గా స్వర్ణశ్రీ

అంబర్‌పేట, న్యూస్‌టుడే: దిల్లీ కేంద్రంగా పని చేసే వరల్డ్‌ హ్యూమన్‌ రైట్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ఛైర్‌పర్సన్‌గా డాక్టర్‌ జి.స్వర్ణశ్రీ నియమితులయ్యారు. ఈ మేరకు సోమవారం ఆమెకు అంబర్‌పేటలో అసోసియేషన్‌ జాతీయ ఛైర్మన్‌ ఎం.సుబ్బారెడ్డి నియామక పత్రాన్ని అందజేశారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.