Published : 12/05/2021 06:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనాతో నెహ్రూ ప్లానెటోరియం డైరెక్టర్‌ రత్నశ్రీ మృతి

 

ఈనాడు, హైదరాబాద్‌: కరోనాతో దిల్లీ నెహ్రూ ప్లానెటోరియం, సైన్స్‌ మ్యూజియం డైరెక్టర్‌ డా.ఎన్‌.రత్నశ్రీ(57) మంగళవారం మృతి చెందారు. 1996లో సీనియర్‌ ప్లానెటోరియం ఎడ్యుకేటర్‌గా ఉద్యోగంలో చేరి అంచలంచెలుగా ఎదిగారు. ఆస్ట్రోనామికల్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియాస్‌ పబ్లిక్‌ అవుట్‌ రీచ్‌ కమిటీ(ఏఎస్‌ఐ-పీవోఈసీ) తొలి ఛైర్‌పర్సన్‌గా పనిచేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని