కనువిందు.. బహు పసందు
eenadu telugu news
Published : 27/09/2021 03:24 IST

కనువిందు.. బహు పసందు

గరవాసులతో ట్యాంక్‌బండ్‌ పరిసరాలు ఆదివారం సాయంత్రం కిక్కిరిసిపోయాయి. సండేను ఫన్‌డేగా మార్చిన హెచ్‌ఎండీఏ సందర్శకులను కట్టిపడేసేలా కార్యక్రమాలు నిర్వహించింది. ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సంస్మరణ వేదిక ఆకట్టుకుంది. బాలు పాడిన చిత్ర గీతాలను గాయకులు ఆలపించారు. రైల్వే రక్షక దళం ఆవిర్భావ దినోత్సవాన్ని సైతం ఇక్కడే నిర్వహించింది. ఒగ్గుడోలు, గుస్సాడి, డోలు వాద్యం, లేజర్‌ షో ఆకట్టుకున్నాయి.

-న్యూస్‌టుడే, గాంధీనగర్‌


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని