సౌమ్యనాథుని సేవలో జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి
eenadu telugu news
Published : 27/09/2021 06:19 IST

సౌమ్యనాథుని సేవలో జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి


సౌమ్యనాథస్వామి సన్నిధిలో జిల్లా కోర్టు న్యాయమూర్తి పురుషోత్తంకుమార్‌ దంపతులు

నందలూరు : నందలూరులోని సౌమ్యనాథస్వామి ఆలయాన్ని ఆదివారం సాయంత్రం జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి పురుషోత్తంకుమార్‌ కుటుంబ సమేతంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ వర్గాలు వారికి పూర్ణకుంభ స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం జిల్లా జడ్జిని సత్కరించి స్వామి తీర్థప్రసాదాలను అందజేశారు. నందలూరు జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు న్యాయమూర్తి కె.లత, ఎస్సై డాక్టర్‌ నాయక్‌, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని