సింహాద్రినాథుడికి వైభవంగా స్వర్ణపుష్పార్చన
eenadu telugu news
Updated : 24/09/2021 06:26 IST

సింహాద్రినాథుడికి వైభవంగా స్వర్ణపుష్పార్చన

విశేష అలంకరణలో స్వామి వారు

సింహాచలం, న్యూస్‌టుడే: శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామివారి దేవాలయంలో గురువారం స్వర్ణ పుష్పార్చన ప్రత్యేక పూజా కార్యక్రమం వైభవోపేతంగా జరిగింది. తొలుత అర్చకులు స్వామి వారిని సుప్రభాతసేవతో మేల్కొలిపి ప్రాతఃకాల సేవలు నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేత గోవిందరాజ స్వామిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయ కల్యాణ మండపంలోని సింహాసనంపై అధిష్ఠింప జేశారు. అష్టోత్తర శతనామాలతో స్వామిని బంగారు సంపెంగలతో అర్చించారు. భక్తులు స్వామిని సేవించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని