close

సోమవారం, ఆగస్టు 03, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

వానాకాల వ్యాధులపై అవగాహన అవసరం
వ్యాధులపై అవగాహన కల్పిస్తున్న అధికారి గంగప్ప

బంట్వారం, న్యూస్‌టుడే: ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభం కావడంతో సీజన్‌ వ్యాధులు ప్రబలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, ప్రజలకు ఈ వ్యాధులపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని జిల్లా మలేరియా సహాయక అధికారి గంగప్ప అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆరోగ్య ఆసుపత్రిలో ఆశా వర్కర్లకు, ఏఎన్‌ఎంలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో తమ ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సబ్‌ యూనిట్‌ అధికారి కాశప్ప, ల్యాబ్‌ టెక్నీషియన్‌, ఫార్మసిస్ట్‌ అమరేందర్‌లు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.