యాదాద్రిలో భక్తుల కోలాహలం

తాజా వార్తలు

Updated : 30/11/2020 13:26 IST

యాదాద్రిలో భక్తుల కోలాహలం

తరలివచ్చిన భక్తులు

యాదాద్రి: కార్తీక పౌర్ణమి సందర్భంగా యాదాద్రి కొండపై ఉన్న శివాలయంలో ఉదయం నుంచే భక్తుల కోలాకలం మొదలైంది. అనంతరం భక్తులు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకుంటున్నారు. అధికారులు ఎనిమిది విడతలుగా సత్యనారాయాణ స్వామి వ్రతాలు ఏర్పాటు చేశారు.

సత్యనారాయణ వ్రతం చేస్తూ..

 కార్తిక పౌర్ణమి సందర్భంగా మహిళలు దీపాలు వెలిగించారు. కొవిడ్ నిబంధనలు అనుసరిస్తూ ఆలయంలో భక్తులుకు అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తుల సంఖ్య పెరగడంతో పాటు, ఆలయ పనులు జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు కొండపైకి వాహనాలు నిరాకరించారు.

బారులు తీరిన కారులు


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని