తూర్పు గోదావరి జిల్లాలో గ్యాస్‌ లీకేజీ

తాజా వార్తలు

Published : 01/06/2020 01:07 IST

తూర్పు గోదావరి జిల్లాలో గ్యాస్‌ లీకేజీ

కాకినాడ: తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడ గ్రామీణ మండలం సర్పవరంలో గ్యాస్‌ లీకైంది.  స్థానిక టెకీ రసాయన పరిశ్రమ నుంచి ఈ గ్యాస్‌ లీకవుతోంది. దీంతో స్థానిక అధికారులు, పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని