‘రమణా..’ పంచ్‌ డైలాగ్‌ వచ్చేసింది!
close

తాజా వార్తలు

Updated : 24/01/2020 19:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘రమణా..’ పంచ్‌ డైలాగ్‌ వచ్చేసింది!

హైదరాబాద్‌: మహేశ్‌బాబు కథానాయకుడిగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మిక కథానాయిక. విజయశాంతి కీలక పాత్ర పోషించారు. మాస్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందించిన ఈ చిత్రంలో ‘రమణా.. లోడు ఎత్తాలిరా.. చెక్‌పోస్ట్‌ పడతాది’ అంటూ ఒక్క డైలాగ్‌తో మంచి క్రేజ్‌ను సొంతం చేసుకున్నారు కుమనన్‌ సేతురామన్‌. ఈ డైలాగ్‌తో ఆయనకు ఎనలేని గుర్తింపు వచ్చింది. ప్రస్తుతం ఎక్కడ చూసిన ఈ డైలాగ్‌ ట్రెండ్‌ అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ డైలాగ్‌ ప్రోమో వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. మరెందుకు ఆలస్యం మీరూ చూసేయండి..Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని