
తాజా వార్తలు
ప్రభాస్ ఫొటో వైరల్.. సామ్ వర్కౌట్స్
సోషల్ లుక్: తారలు పంచుకున్న విశేషాలు
* కథానాయకుడు ప్రభాస్.. నటి ఛార్మి పెంపుడు కుక్కతో కనిపించారు. ‘నా తొమ్మిది నెలల బేబీ బాయ్‌తో (కుక్కతో) డార్లింగ్ ప్రభాస్’ అంటూ ఆమె ఫొటో షేర్ చేశారు. ఈ అరుదైన దృశ్యం అభిమానుల్ని ఆకట్టుకుంటోంది.
* దర్శకుడు క్రిష్ పుట్టినరోజు సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు చెప్పారు. పవన్ కల్యాణ్, నిర్మాత ఎ.ఎమ్ రత్నం.. క్రిష్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ‘వకీల్ సాబ్’ సెట్లో వీరంతా కలుసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తీసిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
* కథానాయిక రష్మిక ‘యువర్ లైఫ్’కు అతిథి సంపాదకురాలిగా మారారు. ఉపాసనతో కలిసి కొన్ని రోజులపాటు పనిచేయబోతున్నారు. ఈ నేపథ్యంలో రష్మిక ఫొటో షూట్ స్టిల్స్ వైరల్‌గా మారాయి.
* మొక్కల ఆధారిత ఆహారం ద్వారా ఫిట్‌గా తయారు కాలేమని ఉన్న అపోహలను బ్రేక్ చేసేందుకు సిద్ధమయ్యారు కథానాయిక సమంత. ఆకుకూరలు, కూరగాయల ఫుడ్ డైట్‌ను ఆరంభించారు. తన వర్కౌట్ వీడియోను షేర్ చేశారు.
* కథానాయిక కాజల్ తన భర్త గౌతమ్ కిచ్లుతో కలిసి మాల్దీవుల్లో సమయం గడుపుతున్నారు. పెళ్లి తర్వాత హనీమూన్ కోసం వెళ్లిన ఈ జంట అక్కడ తీసుకున్న ఫొటోల్ని షేర్ చేస్తూ ఉంది. గౌతమ్ తన ఫొటోగ్రాఫర్‌గా మారాడని కాజల్ ఫొటోలు షేర్ చేశారు.
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- ట్రంప్ వీడ్కోలు: చాలా అందంగా ఉంది
- స్వాగతం అదిరేలా..
- రాధికా ఆంటీ.. నా సీక్రెట్స్ బయటపెట్టేస్తుంది..!
- ట్రంప్‌కు టిమ్ కుక్ గిఫ్ట్.. ఏంటో తెలుసా..?
- సిడ్నీ టెస్టు కాగానే ద్రవిడ్ సందేశం పంపించారు
- మద్యం మత్తులో నగ్నంగా చిందేసిన యువతి
- ఎవరూ దొరక్కపోతే స్మిత్‌కే సారథ్యం!
- నల్గొండ జిల్లాలో ఘోరప్రమాదం: 9 మంది మృతి
- ఆర్సీబీ నిర్ణయంపై పార్థివ్ పటేల్ జోక్..
- అమ్మో.. టీమ్ఇండియాతో అంటే శ్రమించాల్సిందే
ఎక్కువ మంది చదివినవి (Most Read)
