close
Array ( ) 1

తాజా వార్తలు

వాడాక... దాచండిలా

పండగ సమయంలో రకరకాల నగలు పెట్టుకుని ఇప్పుడు భద్రపరిచే పనిలో ఉన్నారా... ఈ జాగ్రత్తలు తీసుకుని చూడండి.

* ఆభరణాల శుభ్రతలో యాసిడ్‌, ఆల్కహాల్‌, వెనిగర్‌ లాంటి వాటిని వాడకూడదు.
* ముత్యాల హారం భద్రపరిచే ముందు... మృదువైన నూలు వస్త్రంతో తుడిచి, మల్‌ వస్త్రంలో చుట్టండి. వీటిని మిగిలిన నగలకు దూరంగా పెట్టాలి. లేదంటే గీతలు పడతాయి.
* రాళ్లు పొదిగిన నగల్ని, మిగిలినవాటితో కలపకపోవడమే మంచిది. వాటిని అన్నింటికీ విడిగా డబ్బాల్లో లేదా జిప్‌ ఉండే వెల్వెట్‌ పర్సుల్లో భద్రపరచాలి. వెండి నగలూ అంతే. వాటిని గాలి తగలని టార్నిష్‌ వస్త్రంలో ఉంచి, భద్రపరచాలి.
* వజ్రాలు చాలా ఖరీదైనవి. పదునైనవి. వీటిని బంగారం, వెండి, ఇతర రాళ్లు పొదిగిన నగలతో కాకుండా విడిగా ఉంచాలి. మెత్తని సంచుల్లో ఉంచితే మంచిది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.