close

తాజా వార్తలు

Updated : 15/03/2020 01:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

స్పెయిన్‌లో ఒకే రోజు 1,500 కరోనా కేసులు

మాడ్రిడ్‌(స్పయిన్‌): స్పెయిన్‌లో గడిచిన 24గంటల్లోనే 1,500 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ దేశంలో వైరస్‌ బాధితుల సంఖ్య 5,753కు చేరుకుంది. అందులో దాదాపు 3,000 మంది దేశ రాజధాని మాడ్రిడ్‌లోనే ఉన్నట్లు ఆ దేశ ఆరోగ్యమంత్రిత్వ శాఖ పేర్కొంది. వైరస్‌ బారినపడ్డవారిలో శుక్రవారం వరకు 120 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒకేరోజు భారీ సంఖ్యలో కేసులు నమోదు కావడంతో ఆ దేశ కాబినెట్‌ అత్యవసరంగా భేటీ అయింది. రెండు వారాల ఆత్యయిక స్థితి(ఎమర్జెన్సీ) ప్రకటించింది. స్పెయిన్ మంత్రి ఇరేనే మాంటెరో ఇటీవల  కరోనా వైరస్ బారిన పడ్డ విషయం తెలిసిందే.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.