మిజోరం గవర్నర్‌గా కంభంపాటి బాధ్యతలు

తాజా వార్తలు

Published : 19/07/2021 18:01 IST

మిజోరం గవర్నర్‌గా కంభంపాటి బాధ్యతలు

ఐజ్వాల్‌: మిజోరం నూతన గవర్నర్‌గా కంభంపాటి హరిబాబు బాధ్యతలు స్వీకరించారు.ఆయన ప్రకాశం జిల్లాలోని తిమ్మసముద్రం గ్రామంలో జన్మించారు. విశాఖపట్నంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయంలో ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్​ చేశారు. తరువాత అదే విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్​డీ పొందారు. ఆంధ్రా విశ్వవిద్యాలయంలోనే అసోసియేట్ ప్రొఫెసర్​గా పనిచేసి 1993వ సంవత్సరంలో స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. తరువాత క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఏపీ భాజపాలో కీలకంగా వ్యవహరించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని