కవిత బర్త్‌డే: భారీ రంగోలీతో శుభాకాంక్షలు
close

తాజా వార్తలు

Updated : 13/03/2021 10:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కవిత బర్త్‌డే: భారీ రంగోలీతో శుభాకాంక్షలు

హైదరాబాద్‌: తెరాస ఎమ్మెల్సీ కవిత పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా పలువురు తెరాస నేతలు, కార్యకర్తలు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. నిజామాబాద్‌కు చెందిన తెరాస యువనేత పబ్బ సాయిప్రసాద్‌ వినూత్నంగా తన అభిమానం చాటుకున్నారు. హైదరాబాద్‌ రవీంద్ర భారతి వద్ద 60 అడుగుల భారీ రంగోలి వేయించారు. మహారాష్ట్రకు చెందిన రంగోలి చిత్రకారుడు శైలేష్‌ కులకర్ణి చేతుల్లో ఈ కళాఖండం రూపుదిద్దుకుంది. దాదాపు 20 గంటల పాటు శ్రమించి కళాకారులు ఈ రంగోలి వేశారు. రవీంద్ర భారతి వద్ద వేసిన ఈ రంగోలీతో సెల్ఫీ తీసుకునేందుకు సందర్శకులు పోటీపడ్డారు.



Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని