Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119001175
            [news_title_telugu_html] => బుమ్రా పాంచ్‌ పటాకా!
            [news_title_telugu] => బుమ్రా పాంచ్‌ పటాకా!
            [news_title_english] => bumarh takes fifth wicket in second innings
            [news_short_description] => పేస్‌ బౌలర్‌ జస్ప్రీత్‌ బుమ్రా చెలరేగిపోతున్నాడు. అద్భుత బంతులతో విండీస్‌ బ్యాట్స్‌మెన్‌ను వరుసగా పెవిలియన్‌కు...

            [news_tags_keywords] => ind vs wi,bumarh,holder,cricket
            [news_bulletpoints] => 
            [news_bulletpoints_html] => 
            [news_videotype] => 0
            [news_videolink] => 
            [news_videoinfo] => ||
            [publish_comments_public] => 1
            [publish_createdon] => 2019-08-26 00:51:23
            [news_isactive] => 1
            [news_status] => 2
        )

)
బుమ్రా పాంచ్‌ పటాకా! - bumarh takes fifth wicket in second innings - EENADU
close

తాజా వార్తలు

బుమ్రా పాంచ్‌ పటాకా!

ఆంటిగ్వా: పేస్‌ బౌలర్‌ జస్ప్రీత్‌ బుమ్రా చెలరేగిపోతున్నాడు. అద్భుత బంతులతో విండీస్‌ బ్యాట్స్‌మెన్‌ను వరుసగా పెవిలియన్‌కు పంపిస్తున్నాడు. ఈ క్రమంలో 16వ ఓవర్‌లో రెండో బంతికి హోల్డర్‌(8; 19బంతుల్లో 1×4) బౌల్డ్‌ చేశాడు. ఈ వికెట్‌తో రెండో ఇన్నింగ్స్‌లో బుమ్రా పడగొట్టిన వికెట్ల సంఖ్య ఐదుకు చేరుకుంది. ప్రస్తుతం క్రీజులో చేజ్‌(6), రోచ్‌ ఉన్నారు. 17 ఓవర్లకు వెస్టిండీస్‌ 46/7తో ఉంది. 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.