లద్దాఖ్‌ చేరుకున్న రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌
close

తాజా వార్తలు

Updated : 17/07/2020 12:08 IST

లద్దాఖ్‌ చేరుకున్న రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌

లద్దాఖ్‌: కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ రెండ్రోజుల పర్యటన నిమిత్తం లద్దాఖ్‌ చేరుకున్నారు. సైనిక, స్థానిక అధికారులు లేహ్‌లో రక్షణ మంత్రికి స్వాగతం పలికారు. ఇవాళ, రేపు సరిహద్దు ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం సైనిక అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. రేపు మధ్యాహ్నం శ్రీనగర్‌ వెళ్లనున్న రాజ్‌నాథ్‌సింగ్‌ పాకిస్థాన్‌ సరిహద్దుల్లో పరిస్థితిని సమీక్షిస్తారు. అనంతరం తిరిగి దిల్లీ వెళ్లనున్నారు. Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని