ఝార్ఖండ్‌లో దొరికింది యురేనియం కాదు
close

ప్రధానాంశాలు

Published : 11/06/2021 04:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఝార్ఖండ్‌లో దొరికింది యురేనియం కాదు

పాక్‌ విష ప్రచారంపై భారత్‌ ఆగ్రహం

దిల్లీ: పాకిస్థాన్‌ వక్రబుద్ధిపై భారత్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతర్జాతీయంగా భారత్‌కు చెడ్డపేరు తెచ్చేందుకు ఆ దేశం చేస్తున్న విష ప్రచారంపై మండిపడింది. ఇటీవల ఝార్ఖండ్‌లోని బొకారోలో కొంత మంది వ్యక్తుల నుంచి భారత అధికారులు స్వాధీనం చేసుకున్న పదార్థం యురేనియమంటూ పాక్‌ ప్రచారం చేయడాన్ని తప్పుపట్టింది. దొరికింది యురేనియం కాదని, ప్రయోగశాలలో జరిపిన పరీక్షల్లో కూడా అది నిర్ధారణ అయిందని పేర్కొంది. ఇలాంటి ప్రచారాలు మానుకోవాలని హితవు పలికింది. అంతర్జాతీయ నిబంధనలకు లోబడే భారత్‌ అణు కార్యక్రమం ఉంటుందని విదేశీ వ్యవహారాల శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 28
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1621231419270-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ca-pub-8933329999391104-tag/ADP_41931_336x280_eenadu
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 165
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 232
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 1
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

)
సినిమా
మరిన్ని

దేవతార్చన