వినేశ్‌, నీరజ్‌లకు పచ్చజెండా
close

ప్రధానాంశాలు

Updated : 19/06/2021 10:06 IST

వినేశ్‌, నీరజ్‌లకు పచ్చజెండా

దిల్లీ: ఒలింపిక్స్‌ ముంగిట విదేశాల్లో శిక్షణ కొనసాగించేందుకు భారత జావెలిన్‌ స్టార్‌ నీరజ్‌ చోప్రా, రెజ్లింగ్‌ కెరటం వినేశ్‌ ఫొగాట్‌లకు భారత క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్‌) అనుమతి ఇచ్చింది. ఈనెల 25 వరకు వారు ఐరోపాలో శిక్షణ కొనసాగించొచ్చని సాయ్‌ పేర్కొంది. తాజాగా ఐరోపాలో జరిగిన లిస్బన్‌ టోర్నీలో జావెలిన్‌ను 83.16 మీటర్లు విసిరిన చోప్రా అగ్రస్థానంలో నిలిచి సత్తా చాటాడు. ఏడాది విరామం తర్వాత అతడు ఒక అంతర్జాతీయ టోర్నీలో పాల్గొన్నాడు. మరోవైపు పోలెండ్‌లో జరిగిన ఒలింపిక్‌ సన్నాహక టోర్నీలో వినేశ్‌ (53 కిలోలు) పసిడి గెలిచి ఫామ్‌ నిరూపించుకుంది. ‘‘స్వీడన్‌లో జూన్‌ 21న ఆరంభయ్యే శిక్షణ శిబిరంలో పాల్గొనడానికి నీరజ్‌ చోప్రా అనుమతి అడిగాడు. అతడితో పాటు కోచ్‌ క్లాజ్‌, ఫిజియో కూడా ఉన్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.34.87 లక్షలు ఖర్చు భరిస్తుంది. గత ఏప్రిల్‌ నుంచి ఐరోపాలోనే ఉన్న వినేశ్‌ కూడా ఒలింపిక్స్‌ ముందు వరకు శిక్షణ కొనసాగించబోతోంది. ఆమె ఇస్తోనియాలో 10 రోజులు, హంగేరిలో 16 రోజులు శిక్షణ శిబిరాల్లో పాల్గొనబోతోంది. ఇందుకోసం రూ.9.01 లక్షలు ఖర్చు అవుతున్నాయి’’ అని సాయ్‌ చెప్పింది. మొత్తం మీద ఒలింపిక్స్‌కు సన్నద్ధం కావడానికి ఇప్పటిదాకా నీరజ్‌కు రూ.1.61 కోట్లు, వినేశ్‌కు రూ.1.81 కోట్లు నిధులు కేటాయించినట్లు సాయ్‌ తెలిపింది. ప్రస్తుతం రష్యాలో ఉన్న మరో స్టార్‌ రెజ్లర్‌ బజ్‌రంగ్‌ పునియా.. అండర్‌-23 ప్రపంచ ఛాంపియన్‌ మీర్జాను శిక్షణ భాగస్వామిగా ఎంచుకునేందుకు కూడా క్రీడా ప్రాధికార సంస్థ అనుమతించింది. జులై 23న టోక్యో వేదికగా ఒలింపిక్స్‌ ఆరంభం కానున్న సంగతి తెలిసిందే.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 125
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 126
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 127
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461815444-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x600_eenadu_hc
      [script_params] => [300, 600]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

  [7] => stdClass Object
    (
      [script_id] => 149
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461996658-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_336x280_eenadu_hc
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 9
    )

  [8] => stdClass Object
    (
      [script_id] => 150
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615547875330-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_320x50_eenadu_HC
      [script_params] => [320, 50]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 10
    )

)
సినిమా
మరిన్ని

దేవతార్చన